Ind vs NZ 1st Test : Shreyas Iyer Debut | Kane ఆగయా | Siraj మిస్ || Oneindia Telugu

2021-11-25 806

Ind vs NZ 1st Test: Shreyas Iyer debuts as India opt to bat vs New Zealand

#IndvsNZ1stTest
#ShreyasIyertestDebut
#KaneWilliamson
#AjinkyaRahane
#IndiavsNewZealand

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌కు నిరాశే ఎదురైంది. అనుభవం కలిగిన సాహాకే టీమ్‌మేనేజ్‌మెంట్ ఓటేసింది. టీ20 సిరీస్‌లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్‌కు కూడా చోటు దక్కలేదు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు అవకాశం దక్కించుకున్నారు.